: ఇంతకూ... ఆయన ఏ పార్టీ అభ్యర్థి?
ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కానీ, ఆయన ఏ పార్టీ అభ్యర్థి? అన్న సందేహం నెలకొంది. దీనికి కారణం ఆయన బీజేపీ, టీడీపీ తరపున నామినేషన్ వేయడమే. వాస్తవానికి ఆయన బీజేపీ నేతగా ఉన్నారు.