: మన రాష్ట్రంలో ధనిక రాజకీయవేత్తలు వీరే...
మన రాష్ట్రం నుంచి అనేక మంది కోటీశ్వరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నికల అధికారులకు పలువురు నేతలు అఫిడవిట్లు సమర్పించారు. అఫిడవిట్లలో తమ స్థిర, చరాస్తులను అభ్యర్థులు వెల్లడించారు. ఇప్పటి వరకు అందిన అఫిడవిట్ల ప్రకారం మన రాష్ట్రంలోని ధనిక రాజకీయవేత్తలు వీరే...
* గల్లా అరుణ - రూ. 794 కోట్లు
* గల్లా జయదేవ్ - రూ. 679 కోట్లు
* ఆళ్ల అయోధ్యరామిరెడ్డి - రూ. 648 కోట్లు
* కొండా విశ్వేశ్వర్ రెడ్డి - రూ. 528 కోట్లు
* వైఎస్ జగన్మోహన్ రెడ్డి - రూ. 416 కోట్లు
* నందమూరి బాలకృష్ణ - రూ. 324 కోట్లు
* నామా నాగేశ్వరరావు - రూ. 300 కోట్లు
* జి. వివేక్ - రూ. 265 కోట్లు
* జి. వినోద్ - రూ. 185 కోట్లు
* నారా చంద్రబాబు నాయుడు - రూ. 177 కోట్లు
* తేరా చెన్నపరెడ్డి - రూ. 118 కోట్లు