: ఐసీసీ ఛైర్మన్ గా రాజన్ భారతీ మిట్టల్


ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) అధ్యక్షుడిగా భారతీ ఎంటర్ ప్రైజస్ వైస్ ఛైర్మన్ రాజన్ భారతీ మిట్టల్ నియమితులయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ కేంద్ర కార్యాలయంగా గల ఐసీసీలో 90కి పైగా దేశాలకు సభ్యత్వం ఉంది. భారతీ నియామకం పట్ల భారత పారిశ్రామిక వర్గం హర్షం వెలుబుచ్చుతోంది. 

  • Loading...

More Telugu News