: గుజరాత్ కన్నా తమిళనాడే ఎక్కువ అభివృద్ధి చెందింది: జయలలిత


గుజరాత్ అద్భుతమైన ప్రగతిని సాధించిందని చేస్తున్న ప్రచారమంతా వాస్తవం కాదని... గుజరాత్ అభివృద్ధిని అద్భుతంగా మార్కెట్ చేశారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విమర్శించారు. వాస్తవానికి గుజరాత్ కన్నా తమిళనాడు ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తమిళనాడులో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ ఏఐఏడీఎంకే మాత్రమే అని చెప్పారు.

  • Loading...

More Telugu News