ప్రభుత్వ శాఖల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితిని జూన్ 30 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.