: తెలంగాణ సాధనలో నా పాత్ర కీలకమైనది: జైపాల్ రెడ్డి
ఎన్నో ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసుకోవడంలో తాను పోషించిన పాత్ర అత్యంత కీలకమైందని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న తనను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపిస్తే... పాలమూరును ఎంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.