: అన్ని పార్టీల నేతలతో భన్వర్ లాల్ భేటీ
అన్ని పార్టీల నేతలతో ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ సమావేశమయ్యారు. ఎన్నికల నియమావళి అమలుపై వారికి సూచనలిస్తున్నారు. నామినేషన్ల గడువు ముగుస్తుండటం, త్వరలో సీమాంధ్రలో కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు చేశారు.