: ఈనెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బాలకృష్ణ ప్రచారం


సినీ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ ఈ నెల 20 నుంచి పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలో రోజుకో జిల్లాలో ఆయన రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విభజనతో సీమాంధ్రలో బలపడ్డ పార్టీని బావమరిది చేత ప్రచారం చేయించి మరింత బలోపేతం చేసేందుకు బాలయ్యను అధినేత చంద్రబాబు బరిలోకి దింపుతున్నారు.

  • Loading...

More Telugu News