: 17 మంది డీఎస్పీల బదిలీ 16-04-2014 Wed 18:35 | రాష్ట్రంలోని 17 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఎన్నికల నేపధ్యంలో 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు.