: మోడీని ముందుకు తెండి.. అధికారం పొందండి: రాందేవ్ బాబా


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మోడీని ముందుంచాలని బీజేపీ కి ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా సూచించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ కొలువుదీరాలంటే పార్టీ ప్రాధాన్యాలు మారాల్సి ఉందన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం కేంద్రంలో అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించిన కాంగ్రెస్ పని సరి అంటూ బాబా వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News