: సోనియాతో చిరు మంతనాలు
హైదరాబాదులోని హకీంపేట ఎయిర్ పోర్టుకు అధినేత్రి సోనియాగాంధీ చేరుకున్న సమయంలో కేంద్రమంత్రి చిరంజీవి ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారవ్యూహం, పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. ఆ వెంటనే సోనియా అక్కడినుంచి హెలికాప్టర్ లో కరీంనగర్ బయలుదేరి వెళ్లారు.