: 21న రాహుల్ గాంధీ సభ


కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 21న నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో నిర్వహించనున్న బహిరంగసభకు ఆయన హాజరవుతారు. రాహుల్ సభకు టీకాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News