: ‘తూర్పు’లో ప్రారంభమైన చంద్రబాబు రోడ్ షో


టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి మధిరపూడి విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభించారు.

  • Loading...

More Telugu News