: పవన్ ప్రచారంతో బీజేపీకి ఒరిగేదేం లేదు: కవిత
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేయడంవల్ల బీజేపీకి కలిగే ప్రయోజనమేం లేదని టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అణగదొక్కేందుకే సినీ హీరోలు నరేంద్ర మోడీని కలుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క లోక్ సభ సీటు కూడా రాదన్నారు.