: షిర్డీ సాయినాథుని దర్శించుకున్న రాహుల్ గాంధీ


కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని షిర్డీ సాయినాథుడిని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రకు వచ్చిన రాహుల్ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. రాహుల్ రాకతో షిర్డీలోని ఆలయం వద్ద సందడి నెలకొంది. రాహుల్ గాంధీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News