: రాయపాటి నామినేషన్ కార్యక్రమం బహిష్కరించాలంటున్న టీడీపీ నేతలు


రాయపాటి సాంబశివరావుకు కొత్త పార్టీలో చిక్కులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిన దగ్గర్నుంచి ఆయనకు ఆ పార్టీ నేతలు సహకరించడం లేదు. తాజగా రేపు ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని బహిష్కరించాలని ఆ జిల్లా టీడీపీ నేతలు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News