: విభజనలో కీలక సమావేశం ప్రారంభం


రాష్ట్ర విభజనలో కీలక సమావేశం పార్టమెంటులోని నార్త్ బ్లాక్ లో ప్రారంభమైంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను రెండు రాష్ట్రాలకు ఎలా విభజించాలన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు. జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడనున్న నేపథ్యంలో ఐపీఎస్ లను ఎలా కేటాయించాలన్న దానిపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News