: దందాకు సహకరించలేదని ఎస్సైపై సీఐ దాడి
ఇసుక మాఫియా తగాదాలో సహకరించలేదని ఎస్సై రవినాయక్ పై సీఐ చెంచురామారావు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా చిట్టమూరు పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఒకానొక సమయంలో తుపాకితో కాల్చిపారేస్తానంటూ బెదిరించాడు కూడా.