: కోలార్ చేరుకున్న పవన్


జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కర్ణాటకలోని కోలార్ చేరుకున్నారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు చేరుకున్న ఆయన... అక్కడ నుంచి కోలార్ చేరుకున్నారు. ఇక్కడి బహిరంగ సభలో బీజేపీకి మద్దతుగా ఆయన ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News