: నేడు టీడీపీలో చేరనున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి


ఒంగోలు కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరతారు. మాగుంటకు ఒంగోలు లోక్ సభ సీటు ఖరారు చేసే అవకాశమున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News