: పేర్ని నాని వ్యవహారంపై కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీలో కలవరం


కృష్ణాజిల్లా మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పేర్ని నాని వ్యవహారం కలవరం రేపుతోంది. పేర్ని నాని ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని, పార్టీ అధినేతకు సైతం అందుబాటులో లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పార్థసారథి, వేదవ్యాస్ పార్టీలో చేరడంపై పేర్ని నాని కినుక వహించినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలంటూ బందరులో పేర్ని నాని నివాసం ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 10 మంది అనుచరులైతే ఏకంగా నాని పోటీ చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టారు.

  • Loading...

More Telugu News