: టీఆర్ఎస్ నన్ను అడ్డుకుంటోంది: ఎమ్మెల్యే నాగం ఆరోపణ


ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర సమితిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణా రాజకీయ జేఏసీలోకి తనను చేర్చుకోకుండా టీఆర్ఎస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీలా పని చేయడం లేదన్నారు. తెలంగాణ పేరుతో సీట్ల కోసం రాజకీయ బాట పట్టిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News