: పరస్పర పోటీని నివారించడం కోసం భేటీ కానున్న వామపక్షాలు
రానున్న ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్న వామపక్షాలు ఈ రోజు భేటీ కానున్నాయి. హైదారాబాద్ లోని సీపీఐ కార్యాలయం మఖ్ధూం భవన్ లో వీరు సమావేశమవుతున్నారు. లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పరస్పర పోటీని నివారించుకోవడంపై వీరు చర్చించనున్నారు.