: కాంగ్రెస్ సీమాంధ్ర లోక్ సభ అభ్యర్ధులు వీరే


కాంగ్రెస్ పార్టీ తొలిజాబితాలోని సీమాంధ్ర లోక్ సభ అభ్యర్ధుల వివరాలు

అరకు- కిశోర్ చంద్రదేవ్
శ్రీకాకుళం- కిల్లి కృపారాణి
విజయనగరం- బొత్స ఝాన్సీ
అనకాపల్లి- తోట విజయలక్ష్మీ
కాకినాడ- పల్లంరాజు
అమలాపురం- మహేశ్వరరావు
రాజమండ్రి- కందుల దుర్గేష్
నరసాపురం- కనుమూరి బాపిరాజు
నరసారావుపేట- కాసు కృష్ణారెడ్డి
బాపట్ల- పనబాక లక్ష్మీ
కర్నూలు- కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
తిరుపతి- చింతా మోహన్
రాజంపేట- సాయిప్రతాప్
ఏలూరు- నాగేశ్వరరావు
విజయవాడ- దేవినేని అవినాష్
గుంటూరు- షేక్ వహీద్
ఒంగోలు- డి.పవన్ కుమార్
నంద్యాల- రామయ్య
హిందూపురం- వెంకట్రాముడు
నెల్లూరు- వాకాటి నారాయణ రెడ్డి

  • Loading...

More Telugu News