: కాంగ్రెస్ సీమాంధ్ర అభ్యర్ధుల తొలి జాబితా విడుదల
కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో 20 లోక్ సభ స్థానాలకు, 139 శాసనసభ స్థానాలకు పోటీ చేసే తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. మిగిలిన 5 లోక్ సభ, 36 శాసనసభ స్థానాలను పెండింగ్ లో ఉంచింది.