: సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రెడీ


సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. ప్రస్తుతం జాబితాను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిశీలిస్తున్నారు. రాహుల్ ఆమోదముద్ర పడిన అనంతరం జాబితాలోని పేర్లను ప్రకటిస్తారు.

  • Loading...

More Telugu News