: సీమాంధ్ర అంతటా సోనియా, రాహుల్ సభలు


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలతో సీమాంధ్రలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని సీమాంధ్ర నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 28 తర్వాత విశాఖ, గుంటూరు, అనంతపురంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వారితో సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News