: బంగారు రథాన్ని లాగిన సీఎస్ మహంతి


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీస్సులు అందించారు. తర్వాత మహంతి స్వామివారి బంగారు రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగారు.

  • Loading...

More Telugu News