: నేడు నరేంద్ర మోడీని కలవనున్న రజనీకాంత్


భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీకి మద్దతు ప్రకటిస్తారని సమాచారం. ఆయన ఈ నిర్ణయం తీసుకుంటే తమిళ రాజకీయాలలో సంచలనం సృష్టించవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News