: ముగిసిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం


న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆంటోనీలతో పాటు రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, ఆనం తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరెవరిని నిలపాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News