: రాహుల్ గాంధీ ఆస్తులు రూ.8.07 కోట్లు


అమేథీ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు రూ.8.07 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. అయితే, తనకెలాంటి సొంత వాహనం లేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News