: అత్యాచారం చేసి వ్యభిచార గృహానికి అమ్మేసిన నిందితులు పట్టుబడ్డారు


హైదరాబాదులోని పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ప్రేమను ఒప్పుకోలేదని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు మహిళలు ఉండడం విశేషం. అత్యాచారం చేసిన అనంతరం నిందితులు ఇద్దరు మహిళల సాయంతో వ్యభిచార గృహానికి అమ్మేశారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News