మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష అక్రమాలపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. మణిపాల్ లో ఓ ప్రింటింగ్ ప్రెస్ యజమాని సహా నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.