: జైరాం రమేశ్ తో టీఆర్ఎస్ నేతలు శ్రవణ్, కట్టెల యాదవ్ భేటీ


టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన దాసోజు శ్రవణ్, మరో ఇద్దరు నేతలకు టికెట్లు దక్కకపోవడంతో... వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కొద్దిసేపటి కిందట కేంద్రమంత్రి జైరాం రమేశ్ తో శ్రవణ్, కాచం సత్యనారాయణ, కట్టెల శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. మరికాసేపట్లో వారు జైరాం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.

  • Loading...

More Telugu News