: రంగారెడ్డి జిల్లాలో ఘోరం... భార్యను ముక్కలుగా నరికిన భర్త


కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా, ఘోరంగా ముక్కలుగా నరికేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రూ. 500 పోగొట్టిందని భార్యను కర్రలతో గొడ్డును బాదినట్టు బాదాడు. అనంతరం ఆమెను ముక్కలుగా నరికేశాడు. గతంలో కూడా ఈ వ్యక్తి తన మొదటి భార్యను హత్య చేశాడని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News