: పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం


తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ ఇన్ ఛార్జిలు ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News