: గుంటూరులో టీడీపీ, వైకాపాల మధ్య ఘర్షణ
గుంటూరులో తెలుగుదేశం, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీకి ఓటేసిన బీసీలను వైకాపా నేతలు బెదిరించారంటూ టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో, పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.