: ములాయంకు మహిళా కమిషన్ నోటీసులు
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అత్యాచారం దోషులకు శిక్షపై నిన్న ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ ఈ నోటీసు జారీ చేసింది. ఎన్నికల సంఘం కూడా ములాయం ప్రసంగం సీడీని విచారణకు తీసుకున్నట్టు సమాచారం.