: రెబల్స్ తప్పుకోవాలి: పొన్నాల


ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి ప్రభుత్వ పదవుల్లో న్యాయం చేస్తామని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గా నామినేషన్లు దాఖలు చేసిన వారంతా పోటీ నుంచి తప్పుకోవాలని పొన్నాల సూచించారు.

  • Loading...

More Telugu News