: హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ


కరీనంగర్ జిల్లా హుస్నాబాద్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి దేవిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ గడువు ముగిసిన తర్వాత ఏ ఫారమ్ ను ఆలస్యంగా సమర్పించడంతో రిటర్నింగ్ అధికారి నిరాకరించారు. దాంతో, టీడీపీతో పొత్తులో వచ్చిన స్థానం బీజేపీ చేజారింది.

  • Loading...

More Telugu News