: ఢిల్లీలో 40, గుర్గావ్ లో 12.5 శాతం పోలింగ్
దేశంలో ఇవాళ జరుగుతోన్న మూడోదశ సార్వత్రిక ఎన్నికల్లో 11 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 92 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతాలివి.
* ఢిల్లీ - 40 శాతం
* జమ్మూ - 45 శాతం
* హర్యానా - 31.60 శాతం
* మధ్యప్రదేశ్ - 30
* అండమాన్ నికోబార్ - 30 శాతం
* బీహార్ - 28 శాతం
* జార్ఖండ్ - 35.8 శాతం
* ఒడిశా - 45
* ఛత్తీస్ గఢ్ (బస్తర్) - 30 శాతం
* ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ - 42 శాతం
కేరళలో మధ్యాహ్నం వరకు అత్యధికంగా 50 శాతం పోలింగ్ నమోదవ్వగా, గుర్గావ్ గా అతి తక్కువగా 12.5 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది.