: సాయంత్రం గవర్నర్ తో కమలనాథన్ కమిటీ భేటీ 10-04-2014 Thu 15:05 | రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో సాయంత్రం 6.30 నిమిషాలకు కమలనాథన్ కమిటీ సమావేశమవ్వనుంది. ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.