: రికార్డు స్థాయి పోలింగ్ నమోదు చేయండి: ట్విట్టర్లో మోడీ


మూడో దశ పోలింగ్ లో 11 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని రికార్డు నమోదు చేయాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ట్విట్టర్లో పిలుపునిచ్చారు. 91 స్థానాల్లో ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News