: ఓటేసిన సోనియా, రాహుల్


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆమె ఓటు వేశారు. ఆమె తనయుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఔరంగజేబు మార్గంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. మూడవ దశ పోలింగ్ లో భాగంగా ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.

  • Loading...

More Telugu News