: ఎన్నికల సంఘంతో వివాదానికి తెరదించిన దీదీ


ఎన్నికల సంఘంతో కయ్యానికి కాలు దువ్విన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్దుకుపోయారు. ఎన్నికలు వాయిదా వేయాల్సి ఉంటుందని హెచ్చరించడంతో దీదీ ఓ మెట్టు దిగివచ్చారు. ఎన్నికల సంఘం సూచించిన అధికారులను బదిలీ చేసి వివాదానికి స్వస్తి చెప్పారు. దీంతో ఎన్నికల సంఘానికి, మమతాబెనర్జీకి మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది.

  • Loading...

More Telugu News