: హైదరాబాదుకు 11... సికింద్రాబాదుకు 27


తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. శాసనసభ, లోక్ సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడానికి తుదిగడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. రేపట్నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 12.

హైదరాబాదు పార్లమెంటు స్థానానికి 11 నామినేషన్లు దాఖలు కాగా, సికింద్రాబాదు నియోజకవర్గం నుంచి 27 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు పలు పార్టీలు అగ్రనేతలు నామినేషన్లు దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News