: ఆర్ కృష్ణయ్యపై దాడి...కారు ధ్వంసం, గాయాలు


ఎల్ బీ నగర్ టీడీపీ అభ్యర్థి, బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కారు ధ్వంసం కాగా, ఆయనకు గాయాలయ్యాయి. నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా సరూర్ నగర్ చౌరస్తావద్ద ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News