: సికింద్రాబాద్ స్థానానికి దత్తన్న నామినేషన్ దాఖలు


సికింద్రాబాదు పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ తరపున బండారు దత్తాత్రేయ నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాదు కలెక్టరేట్ లో నామినేషన్ వేసిన దత్తన్న... అంతకు ముందు బర్కత్ పురా బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన దత్తన్న నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడుతూ... సికింద్రాబాదు ఎంపీగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News