: తెలంగాణ వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్ధులు వీరే


వైఎస్సార్సీపీ తెలంగాణలోని 81 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది.

మలక్ పేట- లింగాల హరికృష్ణగౌడ్
ఖైరతాబాద్- పి.విజయారెడ్డి
జూబ్లీహిల్ల్స్- కె. వినయ్ రెడ్డి
సనత్ నగర్- వి.రాంమోహన్
కార్వాన్- బి.శ్రీకాంత్ లాల్
సికింద్రాబాద్- ఆదం విజయ్ కుమార్
కంటోన్మెంట్- పి.వెంకట్రావ్
నాంపల్లి- సిద్దిఖీ
ముషీరాబాద్- బాల్ రెడ్డి
నారాయణపేట- పి.జయదేవ రెడ్డి
మహబూబ్ నగర్- బి.శ్రీనివాస్ రెడ్డి
మక్తల్- వి. జగన్నాధరెడ్డి
ఆలంపూర్ -బంగి లక్ష్మణ్
నాగర్ కర్నూల్ -మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి
అచ్చంపేట- బి.రవీందర్
కల్వకుర్తి- ఎడ్మ కిష్టారెడ్డి
కొల్లాపూర్- వై.మహేశ్వరీ
సిర్పూర్- షబ్బీర్ హుస్సేన్
చెన్నూర్- మేకల ప్రమీల
బెలంపల్లి- ఎరుకుల రాజ్ కిరణ్
మంచిర్యాల- సయ్యద్ అఫ్జలుద్దిన్
ఆసిఫాబాద్- మహేశ్వరం శంకర్
ఆదిలాబాద్- బి.అనిల్ కుమార్
బోధ్- గేదెం తులసీదాస్
నిర్మల్- అల్లూరి మల్లారెడ్డి
ఆర్మూర్- ఏస్.కె మహబూబ్
బోధన్- కట్ పల్లి సుదీప్ రెడ్డి
జుక్కల్- నాయుడు ప్రకాష్
బాన్సువాడ- రావుట్ల శోభన మహేందర్ గౌడ్
ఎల్లారెడ్డి- పెద్దపటోళ్ల సిద్ధార్ధ్ రెడ్డి
కామారెడ్డి- ఫైలా కృష్ణారెడ్డి
నిజామాబాద్ అర్బన్- అనంత శ్రీధర్ రెడ్డి
నిజామాబాద్ రూరల్- బొడ్డు గంగారెడ్డి
బాల్కొండ- పాలెపు మురళి
కోరుట్ల- అల్లాల సంతోష్ రెడ్డి
జగిత్యాల- కట్టా సంధ్య శివ కుమార్
ధర్మపురి- అక్కనపల్లి కుమార్
పెద్దపల్లి- ఎం.ఎ ముస్తాక్ పాషా
కరీంనగర్- కటికనేని నగేష్
చొప్పదండి- మల్యాల ప్రతాప్
వేములవాడ- ముసుకు వెంకట్ రెడ్డి
సిరిసిల్ల- వేలుముల్ల శ్రీధర్ రెడ్డి
మానకొండూరు- సొల్లు అజయ్ వర్మ
హుజురాబాద్- సండమల్ల రమేష్
హుస్నాబాద్- సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి
మెదక్- అల్లారం కృష్ణ దాస్
నారాయణఖేడ్- అప్పారావు షెట్కర్
నర్సాపూర్- డి. బస్వానందం
జహీరాబాద్- నల్లా సూర్య ప్రకాష్
సంగారెడ్డి-జి. శ్రీధర్ రెడ్డి
దుబ్బాక- శ్రవణ్ కుమార్
గజ్వేల్- దొంతి పురుషోత్తం రెడ్డి
మల్కాజి గిరి- గుడిమెట్ల సూర్యనారాయణ రెడ్డి
కుత్బుల్లాపూర్- కొలను శ్రీనివాస్ రెడ్డి
ఉప్పల్- అంపాల పద్మారెడ్డి
ఇబ్రహింపట్నం- ఎరుకల చంద్రశేఖర్
ఎల్బీ నగర్- పుత్తా ప్రతాప్ రెడ్డి
మహేశ్వరం- దీప భాస్కర్ రెడ్డి
రాజేంద్ర నగర్- ముస్తాబా అహ్మద్ సయ్యద్
శేరిలింగంపల్లి- ముక్కా రూపానంద రెడ్డి
వికారాబాద్- చింతల క్రాంతి కుమార్
దేవరకొండ- జట్టవత్ నాగేశ్వర్ రావు
నాగర్జున్ సాగర్- ఎం.రవీందర్ రెడ్డి
హుజూర్ నగర్- గట్టు శ్రీకాంత్ రెడ్డి
సూర్యాపేట- బీరవోలు సోమి రెడ్డి
మునుగోడు- గవాస్కర్ రెడ్డి
భువనగిరి- గూడూరు జైపాల్ రెడ్డి
నకరేకల్- ఎన్.స్వామి
తుంగతుర్తి- ఇరుగు వెంకటేశ్వర్లు
స్టేషన్ ఘనపూర్- విలియం మునిగల
డోర్నకల్- సుజాత బానోతు
వరంగల్ పశ్చిమ- భీంరెడ్డి సుదీర్ రెడ్డి
వర్ధన్నపేట్ - బి.రాజయ్య
భూపాలపల్లి- అప్పం కిషన్
ములుగు- లోకిని సంపతి
పినపాక- పాయం వెంకటేశ్వర్లు
ఇల్లందు- జి.రవిబాబు
వైరా- బానోతు మదన్ లాల్ నాయక్
సత్తుపల్లి- మట్టా దయానంద్
కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు
అశ్వారావుపేట- తాటి వెంకటేశ్వర్లు

  • Loading...

More Telugu News