: శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏడుకొండల వాడికి భక్తితో తలనీలాలు సమర్పించుకున్నారు. గతంలో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గినప్పుడు ముఖ్యమంత్రి ఇలానే స్వామివారికి తలనీలాలు సమర్పించారు. కొద్ది రోజుల క్రితం కూడా అవిశ్వాస తీర్మానం వీగిపోయిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తో కలిసి ఈ ఉదయం శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. 

  • Loading...

More Telugu News